ఈనెల 7న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్‌కు యాపిల్ సన్నాహాలు చేపట్టింది. ఇక ఈ ఏడాది మిని మోడల్ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్‌ను యాపిల్ లాంఛ్ చేస్తుందని ప్రచారం సాగుతుండగా తాజాగా మరో అప్డేట్ ముందుకొచ్చింది.
ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14 మినీ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్‌ను సెప్టెంబర్ 7న యాపిల్ లాంఛ్ చేయనుంది. న్యూ మోడల్ భారీ డిస్ప్లే, బ్యాటరీతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
మొటోరోలా మోటో జీ22 త్వరలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. నాలుగు కలర్ ఆప్షన్స్, స్పెసిఫికేషన్స్‌తో కూడిన ఈ హ్యాండ్సెట్ గురించి లీకులు బయటకువచ్చాయి.
భారత్‌లో శాంసంగ్ లాంఛ్ చేసిన నాలుగో తరం ఫోల్డబుల్స్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. 12 గంటల్లోపే శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్4, గెలాక్సీ ప్లిఫ్4కు 50,000కు పైగా ప్రీ బుకింగ్స్ వచ్చాయని శాంసంగ్ ఇండియా ఎంఎక్�
భారత్‌లో వివో వీ25 ప్రొను వివో ఇండియా లాంఛ్ చేసింది. ఈ ఏడాది జనవరిలో లాంఛ్ అయిన వివో వీ 23 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు కొనసాగింపుగా లేటెస్ట్ 5జీ ఫోన్ లాంఛ్ అయింది.
ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ సెప్టెంబర్‌లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు కస్టమర్ల ముందుకు రానున్నాయి.
భారత్‌లో ఇటీవల లాంఛ్ అయిన వివో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ వివో టీ1ఎక్స్ సేల్ బుధవారం నుంచి ప్రారంభమైంది. చైనాలో ఇప్పటికే లాంఛ్ అయిన వివో టీ1ఎక్స్ కంటే భారత్‌లో వేరియంట్ భిన్నమైనది.