భారత్లో త్వరలో న్యూ రెడ్మి కే సిరీస్ను తిరిగి తీసుకురానున్నట్టు రెడ్మి అధికారిక టీజర్లో వెల్లడించింది. భారత్లో రెడ్మి కే సిరీస్ రీలాంఛ్కు సంబంధించి కంపెనీ సోమవారం తన సోషల్ మీడియా వ�
ఒప్పో రెనో 8 సిరీస్ భారత్లో త్వరలో లాంఛ్ కానుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఒప్పో 8, ఒప్పో 8 ప్రొతో న్యూ సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది.
భారత్లో ట్రెండీ స్మార్ట్ఫోన్ నథింగ్ ఫోన్ 1 మరో రెండు వారాల్లో లాంఛ్ కానుండగా కంపెనీ ఈ హాట్ స్మార్ట్ఫోన్కు సంబంధించి కీలక ఫీచర్ను వెల్లడించింది.
నథింగ్ ఫోన్ 1 భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జులై 12న లాంఛ్ కానుంది. నథింగ్ ఫోన్ 1 ఇతర స్మార్ట్ఫోన్ల తరహాలో కాకుండా సంథింగ్ స్పెషల్గా ఉండనుంది.
ఫ్లిప్కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. భారత్లో రూ 79,900కు లాంఛ్ అయిన ఐఫోన్ 13ని ప్లిప్కార్ట్ సేల్లో రూ 69,999కే ఆఫర్ చేస్తున్నారు.