టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇండ్లలో మంగళవారం ఇన్‌కం ట్యాక్స్ అధికారులు చేపట్టిన సోదాలు కలకలం రేపాయి. ఇటీవల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలకు భారీగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఆయా సినిమాలకు వచ్చ�
Actor Samyuktha | తిరుమల వేంకటేశ్వరస్వామివారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త బుధవారం దర్శించుకున్నారు. దయం నైవేద్య విరామం సమయంలో శ్రీవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు.
Venu Swamy | ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. గతంలో నటీనటుల వ్యక్తిగత జీవితాలపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానంటూ.. క్షమాపణలు �
Akhil Akkineni | టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఇంట మరోసారి పెళ్లిభాజాలు మోగనున్నాయి. హీరో అక్కినేని అఖిల్ పెళ్లి త్వరలోనే జరుగనున్నది. జైనాబ్ రవద్జీతో అఖిల్ ఎంగేజ్మెంట్ గతేడాది నవంబర్ 26న జరిగిన విషయం తెలిసిం
Vijaya Rangaraju | నటుడు విజయ రంగరాజు (Vijaya Rangaraju) మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Gaddar Film Awards | గద్దర్ చలనచిత్ర అవార్డులను (Gaddar Film Awards) ఈ ఏడాది ఉగాది పండుగ (Ugadi Festival) నుంచి ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అవార్డు కమిటీ, అధికారుల
17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో, అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.
‘నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. గత కొన్నేళ్లుగా వరుసగా నాలుగు విజయాలను సాధించడం ఆనందంగా ఉంది. ప్రతీ సినిమాను ఓ ఛాలెంజ్‌గా భావించి చేశాను. నీటి సమస్యను చర్చిస్తూ గొప్ప సామాజిక సందేశంతో ఈ సినిమాను తెర�
‘నా కెరీర్లోనే అత్యంత ఆనందకరమైన క్షణాలివి. కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందనే నా నమ్మకాన్ని ఈ విజయం రుజువు చేసింది’ అన్నారు అగ్ర నటుడు వెంకటేష్.
‘ఎన్టీఆర్ యుగపురుషుడు. కారణజన్ముడు. అలాంటి వారు ఓ మహత్తర కార్యం కోసం దివి నుంచి భువికి వస్తారు. జీవితాన్ని సాఫల్యం చేసుకొని, కోట్ల మందికి ఆదర్శప్రాయులై మరలా దివికేగుతారు.
Kumbhastalam | ఏకెఎస్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం కుంభస్థలం. రాకీ శర్మన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు, అజార్ షైక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Balakrishna | హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. ఆ మూవీ యూనిట్ ఆదివారం రాత్రి సక్సెస్ పార్టీ నిర్వహించింది.
Daaku Maharaaj | ఇప్పటికే వరుసగా మూడు హిట్లు.. హ్యాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న బాలకృష్ణ సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దానికి తగ్గట్టు దర్శకుడు బాబీ ప్రీవియస్ మూవీ ‘వా�