'వాల్తేరు వీరయ్య' సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన చిరు ప్రస్తుతం అదే జోష్‌తో 'భోళా శంకర్' పూర్తి చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ధనుష్ ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపి 'సార్' సినిమా చేశాడు. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుక�
నందమూరి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు ఎటువంటి గాయాలు కాలేదు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్ళిళ్ల సీజన్ నడుస్తుంది. ఇటీవలే కియారా-సిద్ధార్థ్ మల్హోత్రాలతో పాటు నేనింతే హీరోయిన్ సియా గౌతమ్ వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కాగా తాజాగా మరో బాలీవుడ్ నటి తన బాయ్ ఫ్రెం�
నేషనల్ క్రష్ రష్మిక 'పుష్ప'తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. ఆ మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు కావడం విశేషం. ఇక రష్మిక ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస�
ఒక పెద్ద హీరోతో సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ లాక్ చేసుకోవడం దర్శకులకు పెద్ద సవాలే. ఎందుకంటే ఒక స్టార్ హీరోతో సినిమా చేశాక, మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి దర్శకులు ఆసక్తి చూపరు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన అభిమాని పట్ల గొప్ప మనసు చాటుకున్నాడు. ఓ అభిమానికి బన్నీ ఆర్థిక సహాయం చేశాడు. అర్జున్ కుమార్ అనే ఓ వీరాభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని తెలుసుక
కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధిస్తుంటాయి. అలాంటి సినిమాల్లో 'బిచ్చగాడు' ఒకటి. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రిలీజైన ఈ సినిమా టాలీవుడ్లో తిరుగులేని విజయాన్ని సాధించిం�
విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పూరి జగన్నాథ్..తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. గత సినిమా చేదు ఫలితంతో ఆయన వెంటనే కొత్త ప్రాజెక్ట్ వెల్లడించలేకపోతున్నారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన ఇతిహాసిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’ కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తామని శుక్రవారం వెల్లడించారు.
ఒకప్పుడు ముందుగా నిర్ణయించిన తేదీకే ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ రోజుల్లో సినిమాలు ఒక రిలీజ్ డేట్‌కు కట్టుబడి ఉండడం చాలా కష్టం అయిపోతుంది.
తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో హీరోల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. అలా ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరికి వె�
గతవారం రిలీజైన అన్‌స్టాపబుల్-2 పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. మొదటి భాగం రిలీజైన 14గంటల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పి�
సినిమాల ఎంపికలో అగ్ర హీరో కల్యాణ్‌రామ్ పంథాయే వేరు. ప్రయోగాత్మక ఇతివృత్తాలకు పెద్ద పీట వేస్తారాయన. కమర్షియల్ అంశాల్ని మిస్ చేయకుండా కథలో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. జయాపజయాలతో సంబంధం లేకుండా తనని త�