Pawan Kalyan | సైలెంట్‌గా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్..!
రానున్న ఎలక్షన్ల దృష్ట్యా పవన్ తన చేతిలో ఉన్న సినిమాలను చకా చకా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'హరి హర వీరమల్లు' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
Vinodaya Sitham | రానున్న ఎలక్షన్ల దృష్ట్యా పవన్ తన చేతిలో ఉన్న సినిమాలను చకా చకా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ఏది పట్టాలెక్కనుందో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. గతేడాది అధికారికంగా రెండు సినిమాలను ప్రకటించాడు. ఒకటి హరీష్ శంకర్‌తో, మరొకటి సుజిత్‌తో. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌లకు కాస్త సమయం పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ లోపు అనఫియల్గా అందరి నోళ్లలో నానుతున్న వినోదయ్ సిత్తం రీమేక్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట.
అయితే ఈ సినిమాను ఏ హడావిడి లేకుండా సైలెంట్‌గా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాకు అనౌన్స్మెంట్ గానీ, ముహూర్తం గానీ ఏమి ఉండవట. నేరుగా సెట్స్ మీదకే తీసుకెళ్లనున్నాడట. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖనినే రీమేక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డాడట. తమిళంలో తండిరామయ్య చేసిన మధ్య వయస్కుడి పాత్రను కుర్రాడిగా మార్చి అందులో సాయిధరమ్‌ను నటింపచేయనున్నారట. ఇక దైవ ధూతగా పవన్ కనిపించనున్నాడు.
ఈ సినిమా కోసం పవన్ అటు ఇటుగా మూడు వారాలకు సరిపడా కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. ఈ లోపే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడట. సక్సెస్ ఫుల్ ట్రాక్‌లో దూసుకపోతున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

