TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 27న బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఈ నెల 26న సిఫారసు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది.
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నింబాచలంపై లక్ష్మీనారసింహుని కల్యాణంఅంగరంగ వైభవంగా సాగింది. ఈ నెల 18న ప్రారంభమైన వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కల్యాణ మహోత్సవాన్ని ఆలయ పండితులు కన
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమల(Tirumala) కు చేరుకున్నారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల (Tirumala) క్షేత్రం రద్దీగా మారింది.
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి శిలతోరణం వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కార్తిక మాసం సందర్భంగా కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.
TTD | వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే జంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. కొత్త జంటలకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని కల్పించింది.
తిరుమల (Tirumala) శ్రీవారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి (Leopard) సంచారాన్ని గుర్తించారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమలేశుడి సేవకు వేళైంది. రాష్ట్రంలోనే పేరొందిన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. 18న స్వామి అలంకారోత్సవం,
Tirumala | తిరుమల శ్రీవారి ద్వారదర్శనం కోసం టికెట్లను ఆన్లైన్లో ఉంచిన 21 నిమిషాల్లోనే భక్తులు బుక్ చేసుకోవడం విశేషం. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వారదర్శనానికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్ర�
Tirumala | శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల (Tirumala)
ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను వ�
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ (TTD) నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులో