Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు
Tirumala | తిరుమల (Tirumala) లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లల( Compartments ) లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు.
తిరుమల : తిరుమల (Tirumala) లో వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గింది. రెండు కంపార్టుమెంట్లల( Compartments ) లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం( Sarvadarsan) కలుగుతుందని టీటీడీ(TTD ) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 63,665 మంది భక్తులు దర్శించుకోగా 18,630 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income) రూ. 3.44 కోట్లు వచ్చిందని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

