Donation | ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస భారతీయుడు రూ.10 లక్షలు విరాళం అందజేత
Donation | అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు చంద్రశేఖర్ ఎస్వీబీసీ (SVBC) ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.
తిరుపతి: అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు చంద్రశేఖర్ ఎస్వీబీసీ (SVBC) ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. ఆయన తరుఫున వై.రాఘవేంద్ర తిరుపతిలోని టీటీడీ(TTD) పరిపాలన భవనంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి డీడీని అందజేశారు. తెలుగు రాష్ట్రాలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు.
టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి(Sarvadarsan) 24 గంటల సమయం పడుతోందని అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోగా కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకోగా 32,412 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ( Hundi Income) రూ. 2.92 కోట్లు వచ్చిందని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Donation
- Nri
- SVBC Trust
- Tirumala
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

