Tirumala | తమిళనాడుకు (Tamilnadu) చెందిన నలుగురు భక్తులు గురువారం తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించగా వారిని గుర్తించామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
TTD instructions | తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచన చేశారు. ఇప్పటి వరకు తిరుమల, ఎగువ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా స్థానికులు, యాత్రికులు పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Brahmotsavam | శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 4 నుంచి 12 వరకు తిరుమలలో దాతలకు వసతి సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడునిపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను
Salakatla Brahmotsavams | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగనున్నాయి. తిరుమల
Arrest | పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ ప్రేమ జంట పారిపోయి వివాహం చేసుకుంది. అనంతరం దైవ దర్శనం కోసం తిరుమలకు వెళ్లింది. సరిగ్గా అప్పుడే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నూతన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.