Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4న సాలకట్ల కార్తిక పర్వదీపోత్సవం సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ , పౌర్ణమి గరుడసేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 30 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Shiva Jyothi | యాంకర్ శివ జ్యోతి గురించి బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తీన్మార్ కార్యక్రమంతో బాగా ఫేమస్ అయిన శివజ్యోతి ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని అశేష ప్రేక్షకాదరణ పొంద�
Donations | అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు మంతెన రామలింగరాజు , తన కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీదుగా రూ.9 కోట్లు విరాళంగా అందించారు.
Vaikuntha Dwara Darshanam | తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా పలు నిర్ణయాలు తీ�
తిరుమల పరకామణి చోరీ కేసులో (Parakamani Theft Case) వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy)కి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు.
Tirumala | తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
Sundarakanda Parayanam | లోక కళ్యాణం కోసం నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల లోని వసంత మండపంలో షోడశదిన సుందరకాండ పారాయణం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
Shiva Jyothi | యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేకెత్తించాయి. క్యూ లైన్లో నిలబడి “కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం.. రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని చెప్పిన వ్యాఖ్య�