Home
tim southee
tim southee
-
"కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా సౌథీ"
11 months agoరాబోయే ఐపీఎల్ సీజన్ కోసం అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ కోచింగ్ సిబ్బంది నియామకాన్ని పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది."IPL 2026 | ఒకప్పుడు ప్రధాన పేసర్.. ఇప్పుడు బౌలింగ్ కోచ్‌గా వచ్చేశాడు..!"
11 months agoIPL 2026 : ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసుకుంటోంది. బౌలింగ్ యూనిట్‌ను పటిష్టం చేయడం కోసం అనుభవజ్ఞుడైన మాజీ పేసర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం."Rashid Khan | టీ20ల్లో అత్యధిక వికెట్లు.. దిగ్గజ పేసర్‌ను దాటేసిన రషీద్ ఖాన్"
1 year agoRashid Khan : పొట్టి క్రికెట్లో ప్రమాదకరమైన బౌలర్‌గా పేరొందిన రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. తనకు అచ్చొచ్చిన టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడీ అఫ్గనిస్థాన్ కెప్టెన్."ECB | ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్.. టీమిండియా సిరీస్‌కు పేస్ అస్త్రం..!"
1 year agoECB : జూన్‌లో భారత జట్టుతో జరుగబోయే సిరీస్కోసం ఇంగ్లండ్ (England) పక్కాగా సన్నద్ధమవుతోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గైర్హాజరీలోని టీమిండియాకు చెక్ పెట్టేందుకు పకడ్బందీగా వ్యూహ రచన �"IPL | మారిన రూల్.. బౌలర్లు ఇక ఆ పని చేయవచ్చు"
2 years agoబ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 18వ సీజన్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బౌలర్లకు శుభవార్త చెప్పింది. బంతికి లాలాజలం (ఉమ్మి) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్�"కివీస్ ఘన విజయం"
2 years agoఇంగ్లండ్‌తో మూడో టెస్టులో న్యూజిలాండ్ 423 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం ముగిసిన టెస్టులో కివీస్ నిర్దేశించిన 658 పరుగుల లక్ష్యఛే�"Tim Southee | న్యూజిలాండ్ స్టార్ పేసర్ వీడ్కోలు.. సొంత మైదానంలో ఆఖరి మ్యాచ్"
2 years agoTim Southee : న్యూజిలాండ్ జట్టు ఈమధ్యే టీమిండియాను వైట్‌వాష్ చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ (Tim Southee) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. స్వదేశంలో అది కూడా సొంతమైదానంలో ఆఖరి"Tim Southee: సెహ్వాగ్ కన్నా ఎక్కువ సిక్సర్లు కొట్టిన టిమ్ సౌథీ"
2 years agoTim Southee: టెస్టుల్లో సెహ్వాగ్ 91 సిక్సర్లు కొట్టాడు. ఆ మైలురాయిని దాటేశాడు టిమ్ సౌథ్. కివీస్ బ్యాటర్ ఖాతాలో 92 సిక్సర్లు పడ్డాయి. అయితే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో బెన్ స్టోక్స్ ఉన్నాడు."Rachin Ravindra: రచిన్ రవీంద్ర సెంచరీ.. న్యూజిలాండ్ 345/7"
2 years agoRachin Ravindra: కివీస్ బ్యారట్ రచిన్ రవీంద్ర .. బెంగుళూరు టెస్టులో సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను 104 పరుగుల చేసి క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం కివీస్ 299 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రవీంద్రకు ఇది"Kane Williamson | విలియమ్సన్ లేకుండానే.. భారత్‌తో టెస్టులకు కివీస్ జట్టు"
2 years agoభారత్‌తో టెస్టు సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును బుధవారం ఎంపిక చేశారు. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గాయపడ్డ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ లేకుండానే కివీస్ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. గజ్జల"SL vs NZ 2nd Test | అరంగేట్ర స్పిన్నర్ ధాటికి న్యూజిలాండ్ ఆలౌట్.. గెలుపు వాకిట శ్రీలంక"
2 years agoSL vs NZ 2nd Test : గాలే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ (Newzealand) కుప్పకూలింది. సుదీర్ఘ ఫార్మాట్లో శ్రీలంక (Srilanka)పై చెత్త రికార్డు నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్ల వైఫల్యంతో 88 రన్స్క"SL vs NZ 2nd Test | చండీమల్ సూపర్ సెంచరీ.. ఒత్తిడిలో న్యూజిలాండ్"
2 years agoSL vs NZ 2nd Test : సొంతగడ్డపై శ్రీలంక బ్యాటర్లు బాదేస్తున్నారు. రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు భారీ స్కోర్ అందించారు. అచ్చొచ్చిన గాలే స్టేడియంలో దినేశ్ చండీమాల్(116) సెంచరీతో చెల"Tim Southee | ఆసీస్‌తో వైట్‌వాష్.. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్న కివీస్ సారథి!"
3 years agoTim Southee | స్వదేశంలో ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టులలో ఓడి సిరీస్‌ను 0-2తో ఆస్ట్రేలియాకు అప్పగించిన తర్వాత టిమ్ సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీనిపై సౌథీ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ..."NZ vs AUS 2nd Test | అలెక్స్ క్యారీ అద్వితీయ పోరాటం.. టెస్టు సిరీస్ ఆస్ట్రేలియా కైవసం"
3 years agoNZ vs AUS 2nd Test : న్యూజిలాండ్ పర్యటనలో ఆస్ట్రేలియా(Australia) టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. క్రిస్ట్‌చర్చ్‌లో జరిగిన రెండో టెస్టులో కంగారూ జట్టు అద్భుత విజయం సాధించింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(98 నాటౌట్)"NZ vs AUS | రెండో టెస్టులోనూ అదే వైఫల్యం.. హెజిల్వుడ్ దెబ్బకు కివీస్ ఖేల్ ఖతం"
3 years agoNZ vs AUS | తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన కివీస్.. వెల్లింగ్టన్‌లోనూ అదే ఆటతో నిరాశపరిచింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, పేసర్ టిమ్ సౌథీలు వందో టెస్టులు ఆడుతున్న ఈ మ్యాచ్‌లోనూ ఆ జటతాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!















