శుకుడు పరీక్షిత్తుతో... మానవనాథా! దద్దన్న (వ్యర్థుడు) ఐన తన పెద్దన్న- రుక్మి చెడు తలపు గ్రహించి అన్నవ నీరజగంధి- కొత్త తామరల నెత్తావులు- సుగంధాలు విత్తు (వెదజల్లు) ఆ వైదర్భి- రుక్మిణి రానున్న ఆపదను తలచి మదిలో క�
శుక మహర్షి రాజర్షి పరీక్షిత్తుతో- భారతా! కృష్ణుని వలెనే వేష భూషలు, భాష గల ఉద్ధవుని చూచి గోప యోషిత- స్త్రీలు ఆయన చుట్టూ మూగి శిరసా నమస్కరించి ఇలా పలికారు.. ‘అయ్యా, ఉద్ధవా! నీవెవరివో మాకు తెలుసు. ఇద్ధ- ప్రకాశించ�
శుకయోగి పరీక్షిత్తుతో... రాజా! సరాముడైన శ్యాముడు ధనుశ్శాలకు వెళ్లి వామహస్తంతో ధనుస్సును పైకెత్తి, అల్లెత్రాడు బిగించి, వేదండం- ఏనుగు ఇక్షుదండాన్ని- చెరకు గడను వలె, రెండుగా విరిచాడు. ఆ ధ్వని వీనులకు భయంకరమై