చలి తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఉదయం తొమ్మిది దాటుతున్నా.. గజగజా వణకడం మాత్రం తప్పడంలేదు. అయితే, చలిలో ఆడవాళ్లే ఎక్కువగా వణుకుతుండటం ఎప్పుడైనా గమనించారా? ‘అది నిజమే!’ అని వైద్య నిపుణులు అంటున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.5 డిగ్రీల నుంచి 16.3 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఉదయం వేళ మంచు కురుస్తుండగా, మధ్యాహ్న స
Cold Wave | తెలంగాణ వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. చలికి తోడు దట్టమైన పొగమంచు కూడా కురుస్తోంది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే క్రమంగా తక్కువకు పడిపోతుండడంతో చలిపులి వణికిస్తున్నది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నరగంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4.4 డిగ్రీలు తగ్గి..26.6 డిగ్రీల సెల్స
రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తున్నది. రాబోయే ఐదు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ పేరొన్నది.
Cold Wave | తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. చలి కూడా తీవ్రంగా ఉండటంతో వృద్ధులు, పిల్లలు వణికిపోతున్నారు.
Cold Wave | తెలంగాణలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నట్లు తెలిపింది.
బంగాళాఖాతంలో ఏటా ఏర్పడే అల్పపీడనాల సంఖ్య పెరుగుతున్నదని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఏడాది నైరుతికి పోటీగా ఈశాన్య రుతుపవనాల సీజన్లోనూ అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడ్డాయని తెలిపారు.
పశ్చిమ మధ్య బంగాళాఖా తంలో వాయుగుండం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకా శం ఉన్నట్టు తెలిపింది.
Telangana | రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం
వారం రోజుల నుంచి చలి భయపెడుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 11 డిగ్రీలకు చేరువ కావడంతో ఎక్కడ చూసినా మంచుదుప్పటి పరుచుకుంటున్నది. రాత్రిళ్లే కాదు, పొద్దంతా ఇగం పెడ�