నాలుక రంగును చూసి మన ఆరోగ్యాన్ని చెప్పవచ్చు. అందుకే వైద్యులు తొలుత మన నాలుకనే చూస్తారు. నాలుక రంగులను బట్టి మనం ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నది ఇట్టే గుర్తించవచ్చు.
Shooting in Los Angeles | లాస్ ఏంజిల్స్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలంగాణలో రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని పురాతన దేవాలయాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక. వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సులను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.
పాలతో కలిపి ఏదైనా తినొచ్చు అని అనుకుంటే అది మీ పొరపాటు. పాలతో కొన్ని రకాల ఆహారాలను కలిపి తినడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.