Mallanna Bonala Jatara | జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు.. 60వేలకుపైగా బోనాలను సమర్పించారు.
Anushka Sharma | విరాట్ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అయినా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆయన సెంచరీ కొట్టాడని కోహ్లీ భార్య అనుష్క శర్మ తన ఇన్స్టా ఖాతాలో మెచ్చుకుంది. అంతేకాదు ఆయన ఎప్పుడూ నాకు స్ఫూర్తినిస్తాడ�
Samantha | సమంత ఇటీవల వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అప్డేట్స్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఆరోగ్య సమస్యలతో పోరాడి క�
Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
Tragedy news | ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుడిసెకు నిప్పంటుకోవడంతో ఆ గుడిసెలో నివసిస్తున్న దంపతులు, వారి ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు.
Supreme Court | స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, భిన్న లింగాలకు చెందిన వార�
BRS | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం రెండో రోజు రాష్ట్రంలోని పలు జిల్లాలో బీఆర్ఎస్, మహిళా సంఘాలు. జాగృతి శ్రేణులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మలన�
Sarvai Papanna | సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
Ram Chandra Paudel | నేపాల్ నూతన అధ్యక్షుడిగా రేపు రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేపాల్ అధ్యక్ష నివాసంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగనుంది. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆయనతో ప్రమాణస్వ�
Srirama navami | తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30, 31వ తేదీల్లో శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం వేడుకలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.