Ambajipeta Marriage Band | టాలీవుడ్ యువ నటుడు సుహాస్ (Actor Suhas) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'(Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికినేని (Dushyanth Katikaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 02న �
Ayodhya | అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని నలుగురు న్యాయ విద్యార్థులు బాంబే హైకోర్టు సవాల్ చేశారు.
Kangana Ranaut | అయోధ్య నగరం పెండ్లి కూతురులా ముస్తాబయ్యిందని నటి కంగనా రనౌత్ అభివర్ణించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రామ భజనలు, యజ్ఞాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే దేవలోకానికి వచ్చిన అనుభూతి
KTR | కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
Invitation | ఆయోధ్యలో సోమవారం ఘనంగా శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు కూడా దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అ�
Hanuman Movie | టాలీవుడ్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ హనుమాన్ (Hanuman). తేజ సజ్జా(Teja Sajja) కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా ఇప్పటికే గ్లోబల్ లెవల్లో క్రేజ్ సంపాదించు
Flight crash | ఇవాళ (ఆదివారం) ఉదయం ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం భారత్‌కు చెందినది కాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
Flight crash | ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోరం జరిగింది. భారత్‌కు చెందిన ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. ఇవాళ ఉదయం తోప్‌ఖానా పర్వతాల్లో విమానం కుప్పకూలిందని ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఆ తర్వాత ఆప్ఘ�
HanuMan Movie | టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). అమృతా అయ్యర్ కథానాయికగా నటించింది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స�
Rajinikanth | ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో రేపు (సోమవారం) శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖు
Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల్లో స్వామివారి కల్యాణం, పట్నంవారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్�
Ayodhya | ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో అతిథుల వాహనాల పార్కింగ్‌కు యోగి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.
Minister Srinivas Reddy | కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కొండ సురేఖతో �