France PM | ఫ్రాన్స్ ప్రధానిగా 34 ఏండ్ల గే.. గ్యాబ్రియెల్ను నియమించిన అధ్యక్షుడు మాక్రాన్..!
France PM | ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా 34 ఏండ్ల కుర్రాడు గ్యాబ్రియెల్ అటల్ నియమితులయ్యారు. ఫ్రాన్స్ ప్రధానిగా నియమితులైన తొలి గే ఆయన. ప్రస్తుతం మాక్రాన్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
France PM | ఫ్రాన్స్ ప్రధానిగా 34 ఏండ్ల కుర్రాడు నియమితుడయ్యారు. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న గ్యాబ్రియెల్ అటల్‌ను ప్రధానిగా ఎంపిక చేశారు. కొత్తగా ప్రధానిగా నియమితులైన గ్యాబ్రియెల్ అటల్ ఒక ‘గే’ కావడం మరో ఆసక్తి కర పరిణామం. త్వరలో జరుగనున్న ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతేడాది తీసుకొచ్చిన అన్ పాపులర్ పెన్షన్, ఇమ్మిగ్రేషన్ సంస్కరణలతో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఎమ్మాన్యుయెల్. తన ప్రత్యర్థి మారిన్ లే పెన్స్ ముందు ఎమ్మాన్యుయెల్ ప్రజాదరణ కోల్పోయారు. ఆయన ప్రజాదరణ ఎనిమిది నుంచి పది శాతానికి పడిపోయింది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్‌లో గ్యాబ్రియెల్ పరపతి క్రమంగా పెరుగుతున్నది.
ఈ నేపథ్యంలో జూన్ ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభావాన్ని అధిగమించేందుకు గ్యాబ్రియెల్ అటల్’ను ప్రధానిగా నియమించినట్లు తెలుస్తున్నది. ఇక ప్రస్తుత ప్రధాని ఎలిసాబెత్ బోర్న్ స్థానంలో నియమితులైన గ్యాబ్రియెల్ అటల్.. కొవిడ్ మహమ్మారి ఉధ్రుతి వేళ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నిలిచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

