దమ్మపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా వసుమర్తి రామభధ్రం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన వసుమర్తి రామభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక వాసవీ క్లబ్ కార్యాలయంలో ఎన్నిక జరగగా..
దమ్మపేట, జూలై 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన వసుమర్తి రామభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక వాసవీ క్లబ్ కార్యాలయంలో ఎన్నిక జరగగా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించడంతో రెండోసారి అధ్యక్షుడిగా రామభద్రం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ప్రతి ఒక్కరు ప్రతి కార్యక్రమంలో పాల్గొని సంఘాన్నే కాకుండా అందరి సమస్యలను బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా స్వచ్ఛతా సేవా కార్యక్రమాలలో ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. కాగా తనను రెండోసారి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ఆయన పేరుపేరునా అందరికి ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

