Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతున్నది. గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టు పది గేట్లను 15 అడుగుల వరకు ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని అధికారుల�
Actor Darshan | అభిమాని హత్యకేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తూగుదీప కోర్టును ఆశ్రయించారు. జైలులో భోజనం తనకు అరగడం లేదని.. బరువు సైతం తగ్గిపోయానని.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వా�
Khaled Mashal | హమాస్ రాజకీయ విభాగం చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యారు. ఇరాన్ టెహ్రాన్‌లోని ఇంటి వద్ద ఉండగా దాడి జరిగింది. ఘటనలో ఆయనతో పాటు సెక్యూరిటీ గార్డ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. అయితే, హత్య ఉదంతంలో ఇజ
Supreme Court | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని �
Stock Market Open | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కొత్త గరిష్ఠాలను అందుకున్నాయి. తొలిసారిగా సెన్సెక్స్ 82వేల, నిఫ్టీ 25వేల మార్క్‌ను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభ�
Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2.82లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అవుట్ ఫ్లో 7,012 క్యూసెక్కులుగా ఉన్నది.
Himachal Cloudburst | హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కులులోని నిర్మంద్ బ్లాక్, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. దాంతో ఇండ్లు, పాఠశాలలతో పాటు ఆసుపత్రులు సైతం �
Officers Transfers | తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది జిల్లాలకు చెందిన రిజిస్ట్రార్లను స్థానచలనం కల్పిస్తూ నిర్�
ED Raids | హైదరాబాద్‌లోని మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంకులో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సోదాలు నిర్వహించింది. రూ.300కోట్ల నిధుల గోల్మాల్ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది.
Death Penalty | రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మూడేళ్ల కిందట రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దినేష్ కుమార్
Singareni | సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని పార్లమెంట్ వేదికగా కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ వేదికగా ఇటీవల ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి మౌఖికంగా సమా�
KTR | నోరు జారితే ఎవరైనా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని.. కానీ కండకావరంతో ఆడబిడ్డలను అవమానించారంటూ సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు మండిపడ్డారు. అసెంబ్లీలో మహిళా ఎమ�
Jishnudev Varma | తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
TG Rains | తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.