Union Cabinet |మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.19,919 కోట్ల విలువైన నాలుగు కీలక ప్రాజెక్టులకు కేంద్రమంత్రి వర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇందులో ఎలక్ట్రికల్ వాహనాలు, రక్షణ రంగానికి
Breaking | హాంకాంగ్ (Hong Kong) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. థాయ్ పొ (Thai po) నగర సమీపంలోని అపార్టుమెంట్ల సముదాయంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది దుర్మరణం పాలయ్యారు.
Imran Khan | మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత హత్యకు గురయ్యారంటూ ప్రచారం జరుగుతున్నది. జైలులో ఉన్న ఆయనను హింసించి చంపారని.. నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రకు పాల్పడ�
KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆయన అన్నదమ్ములు, అనుయాయులతో కలిసి ఓ అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప�
KTR | పూర్వ వైభవం కోల్పోయిన వరంగల్‌కు మళ్లీ టెక్స్టైల్ హబ్ గుర్తింపు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ బీఆర్ఎస్ నేతలతో కలిసి
WTC Points Table | గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్ 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. దాంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది
IND Vs SA | స్వదేశంలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఓడించింది. కోల్‌కతా టెస్టును 30 పరుగుల తేడాతో.. తాజాగా గౌహతి టెస్ట్‌ను 408 పరుగుల తేడాతో గెల�
Vaikuntha Dwara Darshanam | తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా పలు నిర్ణయాలు తీ�
Minister Seethakka | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో సోమవారం ఇందిరమ్మ చీరెలను పంపిణీ చేసేందుకు వెళ్లిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీసీ రిజర్వేషన్ సెగ తగిలింది. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన భీ�
China |చైనా మంగళవారం విజయవంతంగా షెన్‌జౌ-22 వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. ఇటీవల అంతరిక్ష కేంద్రం వద్ద ఢీకొట్టిన స్పేస్‌క్రాఫ్ట్ స్థానంలో మంగళవారం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంత
Gold-Silver Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశన్నంటిన ధరలతో సామాన్యులు బంగారమంటేనే బెంబేలెత్తిపోతున్నారు. గత మూడురోజుల కాస్త ఊరటనిచ్చిన ధరలు తాజాగా.. ఒకేరోజు అమాంతం పెరిగాయి.
Mamata Banerjee | తనతో రాజకీయంగా పోరాడే దమ్ము బీజేపీ (BJP) కి లేదని, తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యంకాదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్లో తనకు సవాల్ విసరాలని చూస్తే దేశవ్యాప్త�
Harish Rao | మల్లన్న సాగర్ ఎవరు కట్టారు.. నీ తాత కట్టిండా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్‌ను గంగు
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మీడియా, చమురు రంగాల సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 85,008.93 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైం