Virat Kohli | కొంతకాలంగా ఫామ్‌లో లేక, భారీ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఇబ్బంది పడుతూ వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు జూలువిదిల్చాడు. ఆసియా కప్‌లో అద్భుతమైన పునరాగమనం చేశాడు.
NIMS | నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్‌గా డాక్టర్ ఎస్. రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Dalit communities | నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
బంగాళాఖాతంలో జిమెక్స్-22 ఆరో ఎడిషన్ ప్రారంభమైంది. జిమెక్స్లో జపాన్, ఇండియాకు చెందిన నౌకాదళాలు పాల్గొన్నాయి. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగిన ఈ విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Husband Kills Wife | పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడటం కూడా మంచిది కాదంటారు. అలాంటిది ఒక దుర్మార్గుడు తన పిల్లలు చూస్తుండగానే భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
Minister Errabelli | గ్రామ స్థాయిలోనే బాలలను రక్షించాలని ప్రభుత్వం గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Perimenopause | ప్రతీ మహిళ రుతుస్రావంతో పాటు రుతివిరతి (మెనోపాజ్) ని అనుభవించడం ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన తర్వాత ఎదుర్కొనే అనేక అసౌకర్యాల నుంచి ఉపశమనం...
Ahmedabad | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ సమీంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో లిఫ్ట్ కూలిపోయింది.
Organic fertilizers | సేంద్రీయ ఎరువులను వాడటం వల్ల దిగుబడులు సాధించడమే కాకుండా నేల, నీరు, వాతావరణం, కాలుష్యం కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే, నేల సజీవంగా ఉండే విధంగా పంటలను...