షాక్ ఇచ్చే ైక్లెమాక్స్తో ‘కాగితం పడవలు’
వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్, టీఆర్ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. ఈనెల 18న ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్, టీఆర్ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. ఈనెల 18న ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తాము కష్టపడి చేసిన ఈ సినిమాను, ప్రేక్షకులంతా ఇష్టపడి చూస్తారని ఆశిస్తున్నామని హీరో వర్ధన్ అన్నారు.
ఈ సినిమా ైక్లెమాక్స్ అందర్నీ షాక్‌కి గురిచేస్తుందని దర్శకుడు తుకారం తెలిపారు. సినిమాలో భాగం కావడం పట్ల కథానాయిక కృష్ణప్రియ ఆనందం వెలిబుచ్చారు. కథపై ఉన్న నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించామని నిర్మాతలు అంజనప్ప, కీర్తన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రుద్రసాయి, సంగీతం: AIS నౌఫల్ రాజా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

