రాజ్ తరుణ్ తాజా సినిమా ‘భలే ఉన్నాడే’. మనీషా కంద్కూర్ కథానాయిక. వర్ధన్ దర్శకుడు. ఎన్వీ కిరణ్‌కుమార్ నిర్మాత. అగ్ర దర్శకుడు మారుతి సమర్పకుడు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది.
విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్రంథాలయం’. వైష్ణవి శ్రీ నిర్మిస్తున్నారు. సాయి శివన్ జంపన దర్శకుడు. త్వరలో విడుదలకానుంది. టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.