అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్‌బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7
కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో విభజన చట్టంపై జరిగిన చర్చతో ఆ విషయం మరోసారి బహిర్గతమైనదని చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను అమలు చేయడంలో క
ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల కన్వర్షన్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో 170ని జారీచేసింది. ఈ నేపథ్యంలో సీట్ల మార్పిడికి 100కు పైగా కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. దీంతో ఇంజినీరింగ�
తెలంగాణ ఖజానాకు మరో వెయ్యికోట్ల రూపాయలు చేరనున్నాయి. బాండ్ల విక్రయం ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది
రాష్ట్రంలో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నదని, దసరా నాటికి ఉత్తర్వులు అందజేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు స�
Haryana officials | తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై అధ్యయనం చేయడానికి హర్యానాకు చెందిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (హెచ్ఎస్ఐఐసీ) చెందిన ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ స
Dates and Heart | ఖర్జూరం.. మన ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్. సరైన సమయంలో, సరైన రీతిలో తినడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు.