Giant Jackfruit | ఆ పనసపండు బరువు ఏకంగా 72 కిలోలు.. గిన్నిస్ రికార్డుకు పంపే యోచనలో రైతు..!
Giant Jackfruit | సాధారణంగా మిగతా పండ్ల (Fruits) తో పోలిస్తే పనసపండ్లు (Jack fruits) లావుగా, బరువుగా ఉంటాయి. ఈ పండ్లు రెండుమూడు కిలోల నుంచి ఐదారు కిలోల వరకు బరువుంటాయి. కొన్ని పండ్లు ఏకంగా 10 నుంచి 20 కిలోల వరకు బరువు తూగుతాయి. కానీ తాజాగా ఓ పనసపండు 72 కిలోల బరువుతో వార్తల్లో నిలిచింది.
Giant Jackfruit : సాధారణంగా మిగతా పండ్ల (Fruits) తో పోలిస్తే పనసపండ్లు (Jack fruits) లావుగా, బరువుగా ఉంటాయి. ఈ పండ్లు రెండుమూడు కిలోల నుంచి ఐదారు కిలోల వరకు బరువుంటాయి. కొన్ని పండ్లు ఏకంగా 10 నుంచి 20 కిలోల వరకు బరువు తూగుతాయి. కానీ తాజాగా ఓ పనసపండు 72 కిలోల బరువుతో వార్తల్లో నిలిచింది. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని హసన్ జిల్లా (Hassan district) సక్లేష్పూర్లో జరిగిన పనస, మామిడి మేళాలో ఈ పనసపండును ప్రదర్శించారు.
హెబ్బనహళ్లికి చెందిన ప్రతాప్ కుమార్ అనే రైతు ఈ పనసపండును పండించారు. గతంలో ఎన్నడూ ఇంత భారీ పనసపండు పండినట్టు చరిత్రలో లేకపోవడంతో.. రైతు ప్రతాప్ ఈ పండును ప్రపంచ రికార్డు కోసం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గిన్నిస్ బుక్ వివరాల ప్రకారం.. 2024లో అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ రైతు పండించిన 54.43 కిలోల పనసే ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత బరువైనదిగా గుర్తింపు కలిగి ఉంది. తాను పెంచుతున్న మక్కె రకం పనస చెట్టుకు ఏటా భారీ పనసకాయలు కాస్తున్నాయని రైతు ప్రతాప్ తెలిపారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

