మహేష్‌బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్ తర్వాత ఈ కాంబో మూడో సారి జతకట్టడంతో అటు అభిమానులలో ఇటు ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది.
దర్శకుడు సైలేష్ తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దాడు.
సినిమాలలో వచ్చే స్పెషల్ సాంగ్స్‌కు సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. ఒక సినిమాలో ఐటెం సాంగ్ ఉందంటే దానికి వచ్చే క్రేజ్ వేరు. అందుకే నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఐటెం సాంగ్‌లను రూపొందిస్తారు.
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ‘డీజే టిల్లు’ ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 12న విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ వీ�
2023 ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ధమ్కీ. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించాడు విశ్వక్ సేన్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా రొమాంటిక్ సాంగ్‌ను ముంబైలో రికార్డు చే�
కార్తికేయ (Kartikeya) స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చి మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నాడు. కార్తికేయ నటిస్తోన్న తాజా చిత్రం బెదురులంక 2012 (Bedurulanka2012).
కుడిచేతి వేళ్ల మధ్య సిగరెట్ పట్టుకుని ఉండగా.. ఎడమ చేతిపై మ్యూజిక్ ప్లేయ�
టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi)కి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 (Indian film personality of the year-2022)గా ప్రత్యేక గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు చిరంజీవి నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేతుల మీదు�
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టింది పుష్ప.. ది రైజ్ (Pushpa..The Rise). అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్ గా మార్చేసింది. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించా
స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూ లీడింగ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు టాలెంటెడ్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu). ప్రస్తుతం సూర్య నటిస్తోన్న సూర్య 42 ప్రాజెక్ట్‌లో కీ రోల్ చేస్తున్నాడు యోగిబాబు.
కొన్ని రోజుల క్రితం ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) షూటింగ్ మొదలవగా.. కృష్ణ ఆకస్మిక మరణంతో నిలిచిపోయింది. తండ్రి సంస్మరణ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు మహేశ్‌బాబు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ మొదలయ్యేందుకు ఇంకా �
మట్టి కుస్తీ (Matti Kusthi) మూవీ డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తమిళంలో గట్ట కుస్తి టైటిల్‌తో విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'భీష్మ' వంటి భారీ విజయం తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాపులు రావడంతో నితిన్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇటీవలే నితిన్ తన రూటు మార్చి 'మాచ�
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న 18 పేజెస్ (18 Pages) సినిమా నుంచి ఇప్పటికే నన్నయ రాసిన అంటూ సాగే పాట సంగీత ప్రియుల్ని ఫిదా చేస్తోంది. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు.
కోలీవుడ్ యువ జంట గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్ధరూ సోమవారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటైయ్యారు.