తినే ప్రతి బియ్యపుగింజ మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో కథానాయకుల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. ఇప్పటికే అలా ఎన్నో కథలు ఒక హీరో దగ్�
బాలకృష్ణ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా 'వీరసింహారెడ్డి' నిలిచింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజే ఏకంగా హాఫ్ స
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal). తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో గతేడాది మాన్�
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న శృతిహాసన్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) టీం. ఈ భామ 2023 ఇయర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్రనిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు భారీ సినిమాలతో ష�
త్వరలో రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan)గా కనిపించబోతున్నాడు సుహాస్ (suhas). ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ప్లాన్ ను మొదలు పెట్టింది సుహాస్ ట
సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బుట్టబొమ్మ ట్రైలర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. అరకు బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథ నేపథ్యంలో సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
ఎన్టీఆర్ 30 (NTR 30) షూటింగ్ మొదలుపెట్టేందుకు కొరటాల టీం ప్రిపరేషన్ ప్లాన్ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్నను వెంటనే కుప్పం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. అయితే తాజా హె�
న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న దసరా సినిమామార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో మరోవైపు నాని 30 (Nani 30) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
గతేడాది డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది రవితేజ (Ravi Teja). త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా (Dhamaka) సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసి తన పవర్ ఏంటో బాక్సాఫీస్‌కు రుచి చూపించాడు.
రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న మైఖేల్ ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రంజిత్ జయకోడి మీడియాతో చిట్ చాట్ చేశాడు. మైఖేల్ విశేషాలు డైరెక్టర్ మాటల్లోనే..
అమిగోస్ లో బాలకృష్ణ ఆల్బమ్‌లోని సూపర్ హిట్సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమిక్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ సాంగ్ ప్రోమోను కల్యా
అలనాటి సినీ తార జమునకు తుది వీడ్కోలు పలికేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానానికి తరలివచ్చారు. జమునకు కూతురు స్రవంతి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఇతర భాషల్లో సినిమా చేయాలంటే ఆ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా వాయిస్ అందించే డబ్బింగ్ ఆర్టిస్టు ఉండాలి. అలాంటి పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి ఇకలేరు.