Vennela Kishore | ఇండియన్ 2లో వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). ఇండియన్ 2లో టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా నటిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇండియన్ 2లో టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా నటిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. కాగా ఇందులో వెన్నెల కిశోర్ (Vennela Kishore) నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
సాధారణంగా వెన్నెల కిశోర్ ఎక్కువగా కామింగ్ టైమింగ్ ఉన్న పాత్రల్లో కనిపిస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేయడం చూశాం. కానీ ఈ సారి నెగెటివ్ రోల్లో కనిపించబోతున్నాడనే అప్డేట్ మాత్రం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ప్రస్తుతం చెన్నైలో ఇండియన్ 2 షూటింగ్ కొనసాగుతోంది. ఇండియన్ 2లో బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
ఇండియన్ 2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఇండియన్ 2 షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. శంకర్ మరోవైపు రాంచరణ్‌తో తెరకెక్కిస్తున్న ఆర్సీ 15ను కూడా పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్ ఇండియన్తోపాటు మణిరత్నం దర్శకత్వంలో 234వ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రాన్ని మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, కమల్ హాసన్ హోం బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Read Also :
Mangalavaaram | సస్పెన్స్ గా అజయ్ భూపతి మంగళవారం టైటిల్ లుక్
Samuthirakani | యాక్షన్ మూడ్‌లో సముద్రఖని.. PKSDT షూటింగ్ అప్డేట్
Bichagadu 2 | శాకుంతలం వర్సెస్ బిచ్చగాడు 2.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఫైట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

