Samuthirakani | యాక్షన్ మూడ్‌లో సముద్రఖని.. PKSDT షూటింగ్ అప్డేట్
సముద్రఖని వినోధయ సీతమ్ (Vinodaya Sitham remake)ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మల్టీస్టారర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న PKSDT . సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం వినోధయ సీతమ్ (Vinodaya Sitham remake)ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. PKSDT గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది.
డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani) లొకేషన్లో యాక్షన్ అని చెబుతూ.. మానిటర్ చేసుకుంటున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. సముద్రఖని, పవన్, సాయిధరమ్ అండ్ టీం ఇటీవలే సినిమాను షురూ చేస్తున్నట్టు హింట్ ఇచ్చేస్తూ.. రిలీజ్ చేసిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా రొమాంటిక్ ఫేం కేతిక శర్మ నటిస్తోంది. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో మెరవనుందని తెలుస్తోండగా.. దీనిపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో అసోసియేట్ అవుతూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. PKSDT ప్రాజెక్ట్‌కు వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన వినోధయ సీతమ్ తమిళంలో మంచి సక్సెస్ అందుకుంది. తెలుగు వెర్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని మార్పులు చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సముద్రఖని ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడనేది చూడాలంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
సముద్రఖని యాక్షన్ మూడ్..
#PKSDT shoot going in Swift Mode💥
Director @thondankani in action mode🎬
Storming updates on the way🌀@PawanKalyan @IamSaiDharamTej@vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth pic.twitter.com/cRm2rjCY2o
— BA Raju's Team (@baraju_SuperHit) February 28, 2023
Read Also :
Vennela Kishore | ఇండియన్ 2లో వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Mangalavaaram | సస్పెన్స్ గా అజయ్ భూపతి మంగళవారం టైటిల్ లుక్
Bichagadu 2 | శాకుంతలం వర్సెస్ బిచ్చగాడు 2.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఫైట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

