Naga Shourya | సారీ చెప్పాలని ఓ యువకుడితో గొడవ పడ్డ నాగశౌర్య.. వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా ఓ యువకుడితో రోడ్డు మీద గొడవపడ్డాడు. నాగశౌర్య వెళ్తున్న దారిలో ఓ అబ్బాయి మరో అమ్మాయిని రోడ్డు మీద కొడుతున్నాడని, కారు ఆపి ఆమెకు సారీ చెప్పాలని ఆ యువకుడితో గొడవకు దిగాడు.
Naga Shourya | టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా ఓ యువకుడితో రోడ్డు మీద గొడవపడ్డాడు. తను వెళ్తున్న దారిలో ఓ అబ్బాయి మరో అమ్మాయిని రోడ్డు మీద కొడుతున్నాడని, కారు ఆపి ఆమెకు సారీ చెప్పాలని ఆ యువకుడితో గొడవకు దిగాడు. ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్ అని చెప్తుండగా.. గర్లఫ్రెండ్ అయితే కొడతావా అంటూ ఆ అమ్మాయికి సారీ చెప్పాలని గొడవపడుతున్నాడు. ఆ అబ్బాయి వెళ్లిపోతుంటే చేయిని లాగి మరీ సారి చెప్పమంటూ అంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
దీనిపై పలువురు నెటీజన్లు నాగశౌర్యను అభినందిస్తున్నారు. ఒక అమ్మాయిని కొడుతున్నారని కారు ఆపి గొడవకు దిగావంటే నువ్వు గ్రేట్ శౌర్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నాగశౌర్యను రియల్ హీరో అని పొగుడుతున్నారు. ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది. ఇక నాగశౌర్య ప్రస్తుతం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవికా నాయర్ నటిస్తుంది.
నడిరోడ్డుపై యువతి మీద చెయ్యి చేసుకున్న యువకుడు…
ఎందుకు కొట్టావని నిలదీసిన హీరో నాగ శౌర్య!!#Nagashaurya #PAPA #PhalanaAbbayiPhalanaAmmayi pic.twitter.com/ephh5NjCp1
— Gulte (@GulteOfficial) February 28, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

