గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రజినీకాంత్ (Rajinikanth) 169వ ప్రాజెక్ట్ గా వస్తున్న జైలర్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోహన్ లాల్, సునిల్, తమన్నా లుక్స్ విడుదల కాగా నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇష్టమైన యాక్టర్లను కలిసినపుడు కొందరు ఫ్యాన్స్ ఆనందంలో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. అలాంటిదే ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. టాలెంటెడ్ హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali)తమిళనాడులో జరిగిన ఓ కాలేజ్ ఈవె�
‘పుష్ప 2’ (Puspa : The Rule) తో బాక్సాఫీస్‌ను రూల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). సీక్వెల్ పార్ట్‌లో మరికొంతమంది స్టార్ యాక్టర్లు జాయిన్ కాబోతున్నారని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున�
ఇప్పటికే రజినీకాంత్ టైటిల్ రోల్లో నటిస్తున్న జైలర్ సెట్స్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునిల్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా (Tamannaah) మరో కీ రోల్ చేస్�
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాల్తేరు వీరయ్య సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే మరో సినిమా షూటింగ్‌ను రీస్టార్ట్ చేశాడు చిరు. ప్రస్తుతం మెహర్‌రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ (Bhola Shankar) చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) టీజర్, వాసవ సుహాస సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా మేకర్స్ నేడు రెండో పాట ఓ బంగారం ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ లాంఛ్ చేశారు.
ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార (Bimbisara) చిత్రానికి వశిష్ఠ (Vasistha) దర్శకత్వం వహించాడు. కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్లో నటించిన బింబిసార ఇటీవలే జీతెలుగులో తొలిసారి ప్రసారమైంది.
తాజా అప్డే�
కోలీవుడ్ భామ అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). ఈ మూవీ జనవరి 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో చిట్ చాట్ చేసింది అనిఖా సురేంద్రన్.
వరుణ్ తేజ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించారు. VT 12గా వస్తున్న ఈ చిత్రానికి గాండివధారి అర్జున (Gandeevadhari Arjuna) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు.
ఇప్పటికే విడుదల చేసిన అమిగోస్ (Amigos) పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కాగా అమిగోస్ నుంచి Yeka Yeka ఫస్ట్ సాంగ్ అప్డేట్ను పోస్టర్ ద్వారా అందించారు మేకర్స్.
విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ధమ్ కీ నుంచి మావ బ్రో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ సాంగ్ ప్రోమో విడుదల తేదీని తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
మాస్ టచ్ ఇస్తూ స్టైలిష్గ�
ఇప్పటికే విడుదలైన మైఖేల్ టీజర్, నీవుంటే చాలు సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఇటీవలే మైఖేల్ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో మైఖేల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్.