తమిళ హీరో ధనుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘రఘువరన్ B-Tech’, మారి, తిరు వంటి సినిమాలు ధనుష్‌కు టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాగా ధనుష్ ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్ పెంచుకునే �
గతేడాది సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంల
సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయ. తెలిసిన కథలనే కొత్తగా ఎలా చెప్పొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జామ్పుల్ మలయాళ సినిమాలు. హంగులకు, ఆర్భాటలకు పోకుండా సింపుల్‌గా సినిమాలను తెరకెక్కిస్తుంటారు.
'గీతా గోవిందం' రిలీజయ్యే వరకు డైరెక్టర్ పరుశురామ్ పేరు చాలా మందికి తెలియదు. అప్పటివరకు ఆయన కెరీర్లో చెప్పుకొద్దగ సినిమాలు కూడా ఏవి లేవి. కానీ ఐదేళ్ల కిందట వచ్చిన 'గీతా గోవిందం'తో ఎక్కడ లేని క్రేజ్ వచ్చ�
'తునివు'తో తిరుగులేని విజయాన్ని సాధించిన అజిత్.. ప్రస్తుతం ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే తన తదుపరి సినిమా కోసం వేరు దర్శకుడికి బాధ్యతలు అప్పగించేపనిలో ఉన్నాడు.
ఓటీటీలకు ఈ మధ్య ఆధరణ బాగా పెరిగింది. థియేటర్ రిలీజ్‌కు నోచుకోని ఎన్నో చిన్న సినిమాలకు ఓటీటీ పెద్ద దిక్కు అయింది. సినిమాలనే కాదు వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు ఇలా ఎన్నో వినోద కార్యక్రమాలకు వేదికైంది
ఒకప్పుడు వరుస హిట్లతో చెలరేగిపోయినా నాని.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. గత రెండుమూడేళ్లుగా నాని నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రావడంలేదు. దాంతో నాని అభిమానులు ఆయన కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఫిబ్రవరి నెలను ఇండస్ట్రీలో డ్రై సీజన్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే అప్పట్లో సంక్రాంతి సినిమాల జోరు ఫిబ్రవరి నెల వరకు ఉండేది. పైగా స్టూడెంట్స్‌కు అది ఎగ్జామ్ టైమ్. దాంతో కొత్త సినిమాలను రిలీజ్ చేయాలంటే ద
'ఆర్ఆర్ఆర్' సినిమాతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నటి వరకు రీజినల్ హీరోగా ఉన్న తారక్.. ఇప్పుడు పాన్ వరల్డ్ హీరోగా మారాడు. ఇప్పుడు ఆయన సినిమాలను మనదేశంలోనే కాదు పక్క దేశాల్లోనూ చూడ్డాని�
ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్
ఇప్పటికే విడుదల చేసిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వీడియో, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
అమిగోస్ లో బాలకృష్ణ సూపర్ హిట్సాంగ్ ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రీమిక్స్ సాంగ్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఈ ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో వారిసు తెరకెక్కించాడు. వంశీ పైడిపల్లి ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.
టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ప్రస్తుతం టిల్లు 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే సిద్దు కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.