ఎనభైయవ దశకంలో టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన కథానాయిల్లో భాను ప్రియ ఒకరు. నాలుగు దశాబ్ధాల సినీ కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 155 సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించింది.
పాత సినిమాలకు 4K పౌడర్ రుద్ది రీ-రిలీజ్లంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతనెల రోజుల నుండి వీటి హవా తగ్గింది కానీ మళ్లీ ఇప్పుడు రీ స్టార్ట్ అయింది. చిరంజీవి ఎవర్ గ్రీన్ హిట్లలో 'గ్యాంగ్‌లీడర్
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). త్వరలోనే షూటింగ్ షురూ కానుంది. కాగా ప్రస్తుతం మరొక ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
బాబీ సింహా (Bobby Simha) లీడ్ రోల్ చేస్తున్న మూవీ వసంత కోకిల (Vasantha kokila). ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ లాంచ్ చేశారు.
యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంతో సురేందర్ రెడ్డి (Surenderreddy) తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఏజెంట్ (Agent). ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
చాలా కాలం తర్వాత రెండో ప్రాజెక్ట్‌ను లాంఛ్ చేశాడు మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla). ఈ మూవీ నేడు పూజాకార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది.
పుష్ప సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ (Allu Arjun) నటనకు క్రికెటర్లతోపాటు వరల్డ్ వైడ్‌గా చాలా మంది సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోయారు. ఓ వ్యక్తి నుంచి ప్రత్యేకమైన గిఫ్ట్‌ను అందుకున్నాడు బన్నీ.
స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబో ప్రాజెక్ట్ ఆర్సీ 15 (RC15). షూటింగ్‌కు సంబంధించిన కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ట్రిపుల్‌ఆర్‌లో తారక్ నటనకు ఇండియాలోనే కాదూ.. గ్లోబ
కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వం
రంజిత్ జయకోడి దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ లవ్ ట్రాక్ నేపథ్యంలో తెరకెక్కిన మైఖేల్ (Michael) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. సందీప్ కిషన్ (Sundeep Kishan) కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా ని�
పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు 'వాల్తేరు వీరయ్య'తో తెచ్చుకున్నాడు దర్శకుడు బాబీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామి సృష్టించింది.
వన్ ఆఫ్ ది లీడింగ్ హీరో కార్తీ పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో టైటిల్ రోల్ పోషించిన సర్దార్ (Sardar) గతేడాది అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిజిటిల్ ప్లాట్‌ఫాంలో కూడా తన సత్తా ఏంటో చాటింది.
'ఆకాశం నీ హద్దురా' సినిమాతో జాతియ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది దర్శకురాలు సుధా కొంగర. తాజాగా ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయాన్ని స్వయంగా సుధా కొంగర సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.