Bedurulanka 2012 | బెదురులంక 2012 ఫస్ట్ సింగిల్ టైం ఫిక్స్
ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బెదురులంక 2012 (Bedurulanka2012). తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్.
ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ బెదురులంక 2012 (Bedurulanka2012). క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, గ్లింప్స్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్.
బెదురులంక.. చేపల చెరువు.. అందమైన సంగీతం అంటూ.. వెన్నెల్లో ఆడపిల్ల పాటను మార్చి 7న ఉదయం 10:40 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బెదురులంక 2012 విలేజ్ నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కుతోంది. లౌక్య ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య నార్ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ బెదురులంక 2012తో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఎదురుచూస్తున్నాడు.
బెదురులంక • చేపల చెరువు • అందమైన సంగీతం 🫶#VennelloAadapilla from #Bedurulanka2012 out on MAR 7, 10:40am 💕
🎶 #Manisharma
✍️ @KittuVissaprgda @ActorKartikeya @iamnehashetty #Clax @Benny_Muppaneni @Loukyaoffl @SonyMusicSouth @PulagamOfficial pic.twitter.com/AkUTI31KdS— BA Raju's Team (@baraju_SuperHit) March 2, 2023
బెదురులంక 2012 గ్లింప్స్ వీడియో..
బెదురులంక 2012 మోషన్ పోస్టర్.. వీడియో
Read Also :
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..
Thalaivar 170 | తగ్గేదేలే.. రజినీకాంత్ 170వ సినిమా అప్డేట్
Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

