Mahesh Babu | సూపర్ ఫిట్‌గా మహేశ్ బాబు.. ట్రెండింగ్‌లో నయా వర్కవుట్ లుక్స్
స్టార్ హీరో మహేశ్ బాబు (MaheshBabu) ప్రతీ సినిమాకు కొత్త లుక్‌తో కనిపించేలా ఎప్పటికపుడు మేకోవర్‌పై ఫోకస్ పెడుతుంటాడు. సమయం దొరికినప్పుడల్లా తన ఫిట్ నెస్ మంత్రకు సంబంధించిన అప్డేట్స్ ను స్టిల్స్ రూపంలో అందరితో పంచుకుంటాడు.
Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (MaheshBabu) ఫిట్ నెస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరో ప్రతీ సినిమాకు కొత్త లుక్‌తో కనిపించేలా ఎప్పటికపుడు మేకోవర్‌పై ఫోకస్ పెడుతుంటాడు. సమయం దొరికినప్పుడల్లా తన ఫిట్ నెస్ మంత్రకు సంబంధించిన అప్డేట్స్ ను స్టిల్స్ రూపంలో అందరితో పంచుకుంటాడు. తాజాగా అలాంటి ఫొటోలే షేర్ చేయగా.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
జిమ్‌లో వర్కవుట్స్ సందర్భంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. arm day అంటూ భుజం (చేయి) ఎమోజీని పోస్ట్ చేశాడు మహేశ్ బాబు. బాడీకి తగ్గట్టుగా కండరాలను బిల్డప్ చేస్తూ.. సూపర్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఈ సూపర్ స్టార్ మినాశ్ గాబ్రియెల్ సెలబ్రిటీ ఫిట్ నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో కొన్ని రోజులుగా వర్కవుట్స్ చేస్తూ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) కోసం రెడీ అవుతున్నాడు.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ హిట్టు కొట్టేందుకు ఎస్ఎస్ఎంబీ 28తో రెడీ అవుతున్నారు. మహేశ్ బాబుకు కెరీర్లో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ఎస్ థమన్ మరోసారి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్గా మెరవనుంది.
మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ రావాల్సి ఉంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 చేయబోతున్నాడు.
జిమ్‌లో మహేశ్ బాబు నయా లుక్..
Superstar #MaheshBabu is giving us major fitness goals 💪
#SSMB28 Look 👌@urstrulymahesh #FitnessGoals pic.twitter.com/EsGR7HHag0
— Suresh PRO (@SureshPRO_) March 2, 2023
Read Also :
Thalaivar 170 | తగ్గేదేలే.. రజినీకాంత్ 170వ సినిమా అప్డేట్
Virupaksha | సాయిధరమ్ తేజ్ విరూపాక్ష టీజర్ లాంఛింగ్ టైం ఫిక్స్.. వీడియో
VT13 | వరుణ్ తేజ్ వార్ డ్రామా VT13 ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

