మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్-విజయ్ (Vijay) కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67 (Thalapathy 67). తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫైనల్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి Leo టైటిల్‌ను ఫైనల్ చేశారు.
అదేంటో ఒక్కోసారి ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజైన సినిమా కూడా నిర్మాతల పాలిట కాసులు కురిపించే లక్ష్మీ దేవిలా మారుతుంది. అలాంటి సంచలనం నమోదు చేసిన సినిమా గీత గోవిందం.
ఎప్పుడెప్పుడా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. వీరిద్దరి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠకు తెరపడింది.
టాలెంటెడ్ బ్యూటీ స్మిత (Smitha) ప్రస్తుతం నిజం విత్ స్మిత (Nijam With Smitha) టైటిల్‌తో వస్తోన్న టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ టాక్ షో ప్రోమోను మేకర్స్ టీం నెట్టింట షేర్ చేసింది.
సంక్రాంతి పోరులో తొలి విజేతగా నిలిచిన 'తునివు' ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 11న భారీ ఎత్తున రిలీజైంది. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో మొదటి వారం బాగానే లాక్కొచ్చింది.
'ఆత్మగౌరవం' సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన కళాతపస్వి.. ఐదు దశాబ్ధాల్లో 50పైగా చిత్రాలను తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా ముద్ర వేసుకున్నాడు.
సినిమాలను ఆహ్లాదం కోసమే కాదు.. ఆలోచించేవిధంగా కూడా తీయోచ్చని తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు కే. విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలు మనతో మాట్లాడతాయి, ప్రశ్నిస్తాయి, కష్టపడితే విజయం మనదే అనే ధైర్యాన్నిస్�
దైవ లిఖితం అంటే ఇదేనేమో. తెలుగు సినిమాను శిఖరంపై నిలబెట్టిన 'శంకరాభరణం' విడుదలైన ఫిబ్రవరి 2నే కళాతపస్వీ కన్నుమూయడం నిజంగా దైవ నిర్ణయమేనేమో. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల�
K Viswanath | లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ (K Viswanath) మృతి పట్ల యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కే విశ్వనాథ్‌ను కలిసిన సమయంలో దిగిన ఫొటోను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) షేర్ చేస్
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న దళపతి 67 (Thalapathy 67)కు సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తయింది. కాగా ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమిగోస్ (Amigos) ఫిబ్రవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్‌రామ్ టీం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌తోపాటు