నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం దసరా (Dasara). ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మేకర్స్ దసరా ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. వెన్నెలొచ్చిందిరా అంటూ కీర్తిసురేశ్ పాత్ర పరిచయంతో షురూ అయింది ట్రైలర్.
మాస్టర్ సినిమా తర్వాత విజయ్ (Vijay)-లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కలిసి దళపతి 67 ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు. కాగా ఇవాళ లోకేశ్ కనగరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్టిల్ ట్రెండింగ్ అవుతోంది.
షూటింగ్ లొకేషన్ల
ఆహాలో ఇండియన్ ఐడల్ షో సెకండ్ సీజన్ (Indian Idol 2) కూడా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ షోలో బాలకృష్ణ (Bala krishna)అతిథిగా మెరవబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పైలట్ ఎపిసోడ్ గాలా విత్ బాలా (Gala with Bala) ఫస్ట్ గింప్స్ వీడియో �
Shaakuntalam Movie Review | 'యశోద' వంటి యాక్షన్ సినిమా తర్వాత 'శాకుంతలం' లాంటి పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమైంది సమంత. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఆర్ఆర్ఆర్ (RRR) నుంచి నాటు నాటు సాంగ్ అత్యున్నత ఆస్కార్ (Oscar 2023) పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏండ్ల తెలుగు ఇండస్ట్రీ కల నెరవేరిన వేళ.. అరుదైన క్షణాలను గుర్తు చేసుకుంటూ.. తన సందేశాన్ని అందరితో ప
Phalana Abbayi Phalana Ammayi Movie | ఎనిమిదేళ్ల క్రితం 'ఎవడే సుబ్రహ్మణ్యం' అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికా నాయర్. తొలిసినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆనంది పాత్రలో ఒదిగిపోయింది.
Nani Tweet Viral | సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు నేచురల్ స్టార్నాని. ఫలితం ఎలా ఉన్నా ఆయన మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు.
Chatrapathi Hindi Remake | పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన 'ఛత్రపతి' బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. 'వర్షం'తో తిరుగులేని హిట్‌ను అందుకున్న ప్రభాస్‌కు.. ఛత్రపతి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది.
Oscar Winning Movies Ott Streaming platforms | ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న అవార్డు రానే వచ్చింది. ఒకటి కాదు ఏకంగా రెండు ఆస్కార్లను గెలిచి భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ శిఖరాగ్రంపై నిలబెట్టాయి.
ప్రభాస్ (Prabhas) కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్ (Salaar). కేజీఎఫ్ డైరెక్టర్ సలార్ కోసం భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాడన్న వార్�
నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ కస్టడీ (Custody). వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టీజర్ టీజ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. నాగచైతన్య అండర్ వాటర్ సెల్లో నుంచి బయటకు వస్తున్న విజ�
ఇవాళ శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshann) పుట్టినరోజు. ఈ సందర్భంగా రోషన్‌కు మూవీ లవర్స్, ఫాలోవర్లు, ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రోషన్ కొత్త సినిమాకు చాంపియన్ (Champion) టైటిల్ ఫిక్స్ చేశారు