ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే నటులలో సుధీర్‌బాబు ఒకడు. ఆరుపలకల దేహంతో అల్ట్రాస్టైలిష్గా కనిపించే సుధీర్‌బాబు తన తదుపరి సినిమా కోసం లడ్డుబాబులా మేకోవర్ అయ్యాడు.
గత పుష్కర కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్‌గా ఏకచక్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు వెన్నెల కిషోర్. బ్రహ్మనందం తర్వాత ఆ స్థాయి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుని సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు.
అంతర్జాతీయ వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటుతుంది. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషన్ అవార్డులను గెలుచుకున్న ట్రిపుల్ఆర్ ఇప్పుడు ఆస్కార్‌పై కన్నేసింది. ఓరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుంచి 'నాటు న
కంటెంట్ కొత్తగా ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధంలేకుండా పరభాష సినిమాలను కూడా బ్లాక్బస్టర్లు చేసేస్తుంటారు. ఇటీవలే విడుదలైన సార్ మూవీ కూడా ఈ కోవలోకే చెందిందే.
ప్రియదర్శి (Priyadarshi), కావ్యా కల్యాణ్‌రామ్ (Kavya Kalyanram) లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం ‘బలగం’ (Balagam). వేణు ఎల్దండి (కమెడియన్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చ�
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ప్రస్తుతం అనుష్కా శెట్టి (Anushka shetty)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఓ ఫన్ వీడియోతో సినిమా అప్డేట్ అందించాడు నవీన్ పొలిశెట్టి.
ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం మారుతి (Maruthi) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్)తో తెరకెక్కుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం ప్రభాస్ కొత్త డేట్స్ ఇచ్చాడని ఇప్పటికే వా
ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు విశ్వక్సేన్ (Vishwaksen). ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుండటంతో పెద్ద హీరోలతోపాటు చిన్న హీరోలు కూడా తమ మార్కెట్‌కు, స
ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్ స్టార్ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్ (Anger Tales). బిందుమాధవి (Bindu Madhavi), వెంకటేశ్ మహా, మడోన్నా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ నుంచి రంగ లిరికల్ వీడియో సాంగ్ (Ranga Lyrical Song)ను మేకర్�
గతకొన్ని రోజులుగా నటి తమన్నా, విజయ్ వర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో ఓ సంచలనమే రేపింది.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా ఓ యువకుడితో రోడ్డు మీద గొడవపడ్డాడు. నాగశౌర్య వెళ్తున్న దారిలో ఓ అబ్బాయి మరో అమ్మాయిని రోడ్డు మీద కొడుతున్నాడని, కారు ఆపి ఆమెకు సారీ చెప్పాలని ఆ యువకుడితో గొడవకు దిగాడు.
లాంగ్ గ్యాప్ తర్వాత మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi). ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి కాంపౌండ్ నుంచి వస్తున్న మరో సినిమా మంగళవారం (Mangalavaaram).
మయోసైటిస్ నుంచి కోలుకున్న సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న 'సిటాడెల్' వెబ్‌సిరీస్ షూటింగ్లో పాల్గొంటుంది. ఈ వెబ్సిరీస�