జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబోలో వస్తున్న సినిమా Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీ నుంచి నోనోనో అంటూ సాగే మొదటి సాంగ్‌ను రేపు లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఈ పాట విన్న తర్వాత ప్రతీ మ్యూజిక్ లవర్ అవును..అవును.. అవును అంటారంటూ మేకర్స్ అందించిన అప్డేట్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.#MSMP పేరుతో ఉన్న వాట్సాప్ చాటింగ్ ద్వారా సరికొత్తగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను అందించి సినిమాపై ఆసక్తిని పెంచుతోంది స్వీటీ టీం. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో నవీన్ పొలిశెట్టి 20 ఏండ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా.. అనుష్క 40 ఏండ్ల మహిళగా కనిపించబోతుంది.
వాట్సాప్ చాటింగ్‌తో సాంగ్ అప్డేట్ ఇలా..
A song every music lover will say yes, yes and yes to🎵🎵#NoNoNo lyrical song from #MissShettyMrPolishetty releasing tomorrow 🥁
Stay tuned… @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao pic.twitter.com/lOgJuyoBja
— BA Raju's Team (@baraju_SuperHit) March 21, 2023
Miss శెట్టి మిస్టర్ Polishetty ఫస్ట్ లుక్..
Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩
Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz
— UV Creations (@UV_Creations) March 1, 2023
Presenting the first look of our film #MissShettyMrPolishetty 😊It’s been a while since I have seen u guys, only because we were working to bring u the best possible entertainment in theatres. Looking forward to the madness again in theatres this Summer 2023. Love you guys ❤️ pic.twitter.com/KzRS2ButSn
— Naveen Polishetty (@NaveenPolishety) March 1, 2023