Daksha Nagarkar | రావణాసురలో నా పాత్ర చూసి సర్ప్రైజ్ అవుతారు : దక్షా నగార్కర్
రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ రావణాసుర (Ravanasura). ముంబై భామ దక్షా నగార్కర్ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా దక్షా నగార్కర్ (Daksha Nagarkar) చిట్ చాట్ సెషన్లో సినిమా గురించి చెప్పుకొచ్చింది.
టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముంబై భామ దక్షా నగార్కర్ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానున్న నేపథ్యంలో రవితేజతోపాటు హీరోయిన్లు, డైరెక్టర్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. దక్షా నగార్కర్ (Daksha Nagarkar) చిట్ చాట్ సెషన్లో సినిమా గురించి చెప్పుకొచ్చింది.
‘నేను ప్రస్తుతం రావణాసురలో నా పాత్ర గురించి చెప్పాలనుకోవడం లేదు. అయితే సినిమాలో నా పాత్రకు ఎక్కువగా స్కోప్ ఉందని మాత్రం చెప్పగలను. సినిమాలో నా పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. నా పాత్ర చూసి మీరంతా ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చింది. రవితేజ, సుశాంత్, సుధీర్ వర్మతో కలిసి పనిచేయడం అద్భుతమైన ఎక్స్పీరియన్స్. నేను ఇటీవలే యాక్టింగ్ కోర్సు పూర్తి చేశా. టాలీవుడ్ లో టాప్ యాక్టర్లతో నటించాలని ఉంది. ప్రస్తుతం నేను రెండు సినిమాలకు సంతకం చేశాను. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది’ దక్షా నగార్కర్.
ఈ చిత్రంలో దక్షా నగార్కర్తోపాటు అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ,ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లు రావణాసుర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రావణాసురలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read Also :
Ravanasura | రవితేజ మాస్ ఎనర్జిటిక్ వైబ్‌తో రావణాసుర కొత్త సాంగ్.. టైం ఫిక్స్
Pushpa : The Rule | పుష్ప : ది రూల్ యాక్షన్ టీజర్ రెడీ.. క్రేజీ టాక్‌లో నిజమెంత !
Rangamarthanda | 40 అడుగుల భారీ కటౌట్స్.. రంగమార్తాండ టీం స్పెషల్ ప్లాన్..!
Gaami | గామి రిలీజ్ టైం ఫిక్స్.. విశ్వక్ సేన్ నయా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

