Pushpa : The Rule | పుష్ప : ది రూల్ యాక్షన్ టీజర్ రెడీ.. క్రేజీ టాక్‌లో నిజమెంత !
సుకుమార్ (Sukumar)-అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ పుష్ప.. ది రూల్ (Pushpa The Rule) ప్రాజెక్ట్‌తో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించేందుకు రెడీ అవుతోంది. కాగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ గాసిప్ టాలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
టాలీవుడ్లో సెట్స్ పై ఉన్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప.. ది రూల్ (Pushpa : The Rule ). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)-అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌తో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం పుష్ప.. ది రూల్ షూటింగ్ దశలో ఉంది. కాగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ గాసిప్ టాలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అభిమానులు, మూవీ లవర్స్ కు థ్రిల్ అందించేందుకు సుకుమార్ టీం రెడీ అవుతున్నట్టు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం మేకర్స్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప.. ది రూల్ 3 నిమిషాల యాక్షన్ టీజర్‌ను లాంఛ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సుకుమార్ టీం టీజర్‌ను రెడీ చేశారని, ప్రస్తుతం మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై పనిచేస్తున్నారని ఇన్సైడ్ టాక్. యాక్షన్ టీజర్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో సుకుమార్ హింట్ ఇవ్వబోతున్నట్టు జోరుగా టాక్ నడుస్తోంది. మరి ఈ అప్డేట్ నిజమైతే ఐకాన్ స్టార్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.
యాక్షన్ టీజర్ అప్డేట్పై మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఏదైనా అప్డేట్ ఇస్తారనేది చూడాలి. సీక్వెల్ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. పార్టు-1కు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సీక్వెల్‌కు కూడా అదిరిపోయే పాటలను రెడీ చేసినట్టు సమాచారం.
Read Also :
Ravanasura | రవితేజ మాస్ ఎనర్జిటిక్ వైబ్‌తో రావణాసుర కొత్త సాంగ్.. టైం ఫిక్స్
Rangamarthanda | 40 అడుగుల భారీ కటౌట్స్.. రంగమార్తాండ టీం స్పెషల్ ప్లాన్..!
Gaami | గామి రిలీజ్ టైం ఫిక్స్.. విశ్వక్ సేన్ నయా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

