Shamshabad airport | శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రత అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు.
Pensions | కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ పెంచాలని, లేని పక్షంలో సీఎం రేవంత్ ఇంటిని ముట్టడిస్తామని ఏఐడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వర్ రావు �
Alprazolam | సంగారెడ్డి జిల్లాలో రూ. కోటి విలువ చేసే 2.6 కిలోల ఆల్ప్రాజోలం అనే డ్రగ్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ చెన్నూ
Water | కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది అనే మాట రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట నిరూపిత మవుతూనే ఉంది. ప్రజా పాలనల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపు పనుల్లో న�
BRS | పెద్దపల్లి(Peddapalli) జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్‌లోని(Basant Nagar) కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ(Kesoram cement factory) గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరితో పాటు ఆయన ప్యానల్(BRS panel) ఘనవిజయం సాధించింది.
Prajavani applications | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో(Prajabhavn) మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Prajavani applications) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి (Chinnareddy) పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు.
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Rakesh Reddy | జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 బాధితులతో రేవంత్ చర్చలు జరపాలని రాకేశ్ రెడ్డి కోరారు. జీవో 46 బాధితుల పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి
MLA Bandari | ప్రతి ఒక్కరు మొక్కలు నాటి(Plant saplings) సంరక్షించాల్సిన బాధ్యత తీసుకొవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) పేర్కొన్నారు. మంగళవారం చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో మన బడి(Mana
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఏ ఒక్కరికీ కూడా ఇవాళ్టి వరకు జీతాలు అందలేదు. కిందిస్థాయి ఉద్యోగులకు
School van crashed | నగరంలోని అంబర్‌పేటలో(Amberpet) ఓ స్కూల్ వ్యాన్(School van) బీభత్సం సృష్టించింది. మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి వెల్డింగ్ షాప్(Welding shed) టీ దుకాణంలోకి దూసుకెళ్లింది.
Singareni | సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తి పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్ బలరామ్ ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉద్�
Vinod Kumar | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వ�
BRSV | నీట్ ప్రశ్నపత్రం లీకేజ్‌కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్‌భవన్‌ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశా�