BRS | పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా నిలబడింది. ప్రమాదవశాత్తూ మరణించిన 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల చొప్పున ప్రమాద బీమా ప్రొసీడింగ్స్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, తెలంగాణ భవన్ ఇన్‌ఛార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు.
Brs2
Brs3