Harish Rao | హైదరాబాద్ : స్వాతంత్ర్య సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా హరీశ్‌రావు నివాళులర్పించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం..
కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా నివాళి.
(File Photo) pic.twitter.com/mRrsc1rKKR— Harish Rao Thanneeru (@BRSHarish) September 21, 2024
ఇవి కూడా చదవండి..
Ration Cards | అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్‌కార్డులు.. దరఖాస్తు ఎక్కడ చేయాలి? ఎవరు చేయాలి?
Heavy Rains | రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు..! 21 నుంచి 24వరకు ఎల్లో అలర్ట్..!!