డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ఖరారుచేస్తారు.
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యు త్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన ఉత్త బోగస్ అని, సోలార్ విద్యుత్తుకు ప్రభు త్వం నిధులు విడుదల చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు శనివారం లేఖలు రాశార�
ప్రభుత్వం ఒక కార్యక్రమం అమలు చేసే ముందే అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తుంది. ఆ తర్వాతే కార్యాచరణ మొదలు పెడుతున్నది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
ADG Shikha Goel | రాష్ట్ర ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రవేశపెట్టిన టీ సేఫ్ (ట్రావెల్ సేఫ్) యాప్ ద్వారా ఒంటరిగా ప్రయాణించే మహిళలకు మరింత మెరుగైన రక్షణను కల్పిస్తున్నామని ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపా
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై చర్చించేందుకు నేషనల్ వాటర్ డెవలప్మెం ట్ అథారిటీ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది.
GO 317 | కేబినెట్ సబ్ కమిటీ 317 జీవోపై సచివాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సమావేశమైంది. 317 జీవోపై స్థానికతకు సంబంధించి రెండు రకాల ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ సబ్ కమిటీ ముందు ప్రతిపాద�
KNRUHS | రాష్ట్రంలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ ఎండీఎస్-2024లో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొంది.
Padi Kaushik Reddy | దేశంలో 2లక్షల 2 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయ�
Komatireddy Venkat Reddy | నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశిం�
Telangana | సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. ఒకే రోజు అంత పెద్ద మొత్తంలో డాక్యు�