Home
Telangana
Mp Chamala Kiran Kumar Reddy And Congress Leaders Try To Kidnap Thorrur Municipal Councillors
Thorrur Municipality | కాంగ్రెస్ గుండాయిజం.. తొర్రూర్ కౌన్సిలర్ల కిడ్నాప్‌నకు ఎంపీ చామల యత్నం
Thorrur Municipality | తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం ప్రదర్శించింది. తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్న బస్సుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు దాడికి దిగారు.
Thorrur Municipality | తొర్రూర్ మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీయిజం ప్రదర్శించింది. తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్న బస్సుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు దాడికి దిగారు.
జనగామ మండలం పెంబర్తి బైపాస్ వద్ద ఎర్రబెల్లి వెళ్తున్న బస్సును అడ్డుకున్నారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ఎంపీ, అతని అనుచరులు ప్రయత్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండాయిజాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక నేరుగా.. జనగామ మున్సిపల్ కార్యాలయం ఆవరణలోకి వెళ్లిపోయారు. ఆయన వెంట అనుచరులు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ ఒక్కరే లోనికి వెళ్లారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

