పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధుల్లో చిన్న గుంత ఏర్పడినా పూడ్చేవారే కరువయ్యారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. ఈగలు, దోమల బెడద పెరిగి వ్యాధులు వి జృంభిస్తున్నాయి.
మన మైదానం ఖాళీగా లేదు, మనం రాయకపోవడమే ఖాళీ.. ఇక్కడ అస్తిత్వం కోసం పోరాడని వీరులు వీరవనితలు, గెలువని క్రీడాకారులు లేరు. కాకపోతే, చరిత్ర రాయలేదంతే. అక్కడక్కడా రాసినా వెలుగులోకి రానీయలేదు.
Rains | తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపప�
Ravula Sridhar Reddy | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో రావు�
KP Vivekananda | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలన్నీ అటకెక్కించిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులను నిండా ముంచారని ఆరోపించార�
Hyderabad | గాజుల రామారం పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ సెక్యూరిటీగార్డును అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు గాల్�
Tungabhadra Dam | కర్ణాటక రాష్ట్రం పరిధిలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేట్ కొట్టుకుపోయినట్లు అధికారులు నిర్ధారించారు.
తెలంగాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర రాజా సంస్థ చెబుతున్నట్లుగా వార్తలు చూస్తున్నమని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
మన భాషలన్నిటికీ మూల భాష సంస్కృతం. కొద్దిగా వ్యాకరణ సూత్రాలు మారి కొద్దిపాటి తేడాలుంటాయి కానీ పదాలు మాత్రం సంస్కృతంలోంచే వస్తాయి. ఉదాహరణకు ‘మహనీయుడు’ అన్న పదం తీసుకుంటే సంస్కృతంలో అది ‘మహనీయః’ అని ఉంటుం�
దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమశాఖను స్వతంత్రశాఖగా ఏ ర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఏడాదిన్న ర గడుస్తున్నా ఇప్పటికీ ఆచరణలో కలగానే మిగిలింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం విస్తరించి ఉన్న నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది.