Kondareddypalle | నాగర్‌కర్నూల్ : కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అని ఆయన అన్నారు.
రేవంత్.. నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఉసిగొల్పిన వాళ్లపై చట్ట రీత్యా చర్యలకు సిద్ధమా..? మీ అన్నదమ్ముళ్ల అరాచకాలు శృతి మించాయనడానికి ఇది నిదర్శనం కాదా..? సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ముళ్లపై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
కొండా రెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచి సాయిరెడ్డి గారు ఆత్మహత్య కు పాల్పడడం కలచివేసింది . సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం.
రేవంత్ .. నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఉసిగొల్పిన వాళ్లపై చట్ట రిత్యా చర్యలకు సిద్ధమా ..? మీ… pic.twitter.com/L1RMjSuIFt
— Harish Rao Thanneeru (@BRSHarish) November 22, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | నడిరోడ్డుపై కుటుంబ సర్వే దరఖాస్తులు.. హరీశ్‌రావు ఫైర్
Harish Rao | రేవంత్ రెడ్డి తలకాయ లేని ముఖ్యమంత్రి.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు