Vaddepalli Srikrishna | టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించి, కేసీఆర్ వ�
రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగికదాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోం శాఖ ఉన్నప్పటికీ.. ప్�
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) కన్నుమూశారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నార
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం ఓ వైపు అతలాకుతలం అవుతుండగా, మరోవైపు అనేక చెరువులు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 35 శాతం చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో 34,716 నీటిపారుదల చెరువులున్నాయి. �
మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం తమ చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదు తిరిగి చెల్లించిందో లేదో, ఎవరికైనా ఎగవేసిందో లేదో తెలుసుకునేందుకు వీలుగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వ�
మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేసీఆర్ హయాంలో ఏర్పాటైన సఖి కేంద్రాలు రాష్ట్రంలో మహిళలకు వరంగా మారాయి. పోలీసు శాఖతో కలిసి సఖి కేంద్రాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని, తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ఎంతో మంది నిరాశ్రయులయ్యారని, వారికి సహాయం చేసేందుకు టాలీవుడ్ కల
Free Power To Govt Schools | ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ని సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్య�
Harish Rao | తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, ప్రముఖ తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొ�
Konatham Dileep | తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్, ప్రముఖ తెలంగాణవాది కొణతం దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.