తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ మరోమారు సత్తాచాటాడు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని చేతల్లో చూపెడుతూ మరోమారు పర్వతంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు.
రుణమాఫీకి అర్హులైనప్పటికీ ప్రభుత్వం మాఫీ చెయ్యలేదన్న ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసనకు దిగితే.. ఓ పోలీస్ అధికారి తన ప్రతాపం చూపారు. ‘రైతులందరినీ కస్టడీలోకి తీసుకుని కేసులు పెట్టండి.. లక్ష రూపాయలు ఖర్చ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘సామాన్యుడికో నీతి.. కాంగ్రెస్ నేతకో రీతి’ అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణమని ఒకరిది కూల్చేసిన అధికారులు అధికార పార్టీ నేత నిర్మాణం జోలికి వెళ్లడం �
Bathukamma Sarees | రాష్ట్రంలో ఉపాధి కోల్పోయి విలవిల్లాడుతున్న చేనేత కార్మికులకు ఉపాధి చూపి ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేసినట్టు
సిటిజన్ ఫీడ్ బ్యాక్ సెంటర్ నుంచి వచ్చిన పౌరుల అభిప్రాయాల ఆధారంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బుధవారం డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసాపత్రాలను అందించారు.
J&K Election Phase-2 | జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 25లక్షలమందికిపైగా ఓటర్లు ఓటు వేశ�
Rains Alert | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య ద
R Krishnaiah | నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో భేటీ అనంతరం బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించడం నా జీవిత లక్ష్యం అని కృష్ణయ
Edupayala | మెదక్ జిల్లా ఏడుపాయలలో ఉన్న వన దుర్గామాత ఆలయం రెండో రోజూ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో గర్భ గుడిలోకి వరద చేరింది.
TG Rains | గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే 48 గంటల్లో రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా